Header Banner

Swarnandhra Vision: స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు యువ నిపుణులతో... చిన్న స్థాయి నుంచి మెగా అభివృద్ధికి 2047!

  Tue Jun 17, 2025 20:38        Politics

స్వర్ణాంధ్ర విజన్-  పకడ్బందీగా అమలు జరపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ దిశగా ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించడానికి కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రతి నియోజకవర్గంలో ఒక యంగ్ ప్రొఫెషనల్‌ను నియమించేందుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. మొత్తం 175 నియోజకవర్గాల్లో 175 మంది ప్రొఫెషనల్స్ నియమించనున్నారు. వీరు 48 నెలల పాటు పనిచేయనున్నట్లు నిబంధనలు ఏర్పాటు చేశారు. ఈ యంగ్ ప్రొఫెషనల్స్ స్దానిక సమస్యలపై లోతైన అధ్యయనం చేసి, అభివృద్ధి ప్రణాళికను రూపొందించడం, అమలు పర్యవేక్షణ చేయడం వంటి కీలక బాధ్యతలు చేపట్టనున్నారు. వారు ప్రభుత్వ అధికారులతో, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధన కోసం పనిచేయనున్నారు. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్ర అభివృద్ధిని గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు వ్యూహాత్మకంగా ముందుకు నడిపించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.

ఇది కూడా చదవండి: Adabidda nidhi Scheme: ఏపీ మహిళలకు శుభవార్త.. నెలకు రూ. 1500పై కీలక అప్‌డేట్! ఈ పథకం త్వరలోనే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

Pakistan: భారత్ పై యుద్ధం తప్ప మరో దారి లేదు.. పాకిస్థాన్ సంచలన వ్యాఖ్యలు!

 

Rythu Bharosa: రైతన్నలూ.. బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి! పంట పండించే ప్రతి ఎకరాకు!

 

Chandrababu warning Jagan: పులివెందుల రాజకీయం చేస్తే.. తోక కట్ చేస్తా! ఎవరు తప్పు చేసినా..

 

అధికారులు అలర్ట్.. చంద్రబాబు హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్యలు! విశాఖపట్నంలో సీఎం పర్యటన..

 

ఏసీబీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తతలు! మాజీ మంత్రికి మద్దతుగా వచ్చిన కార్యకర్తలు అరెస్ట్!

 

ఆ జిల్లా టమాటా రైతులపై ఊజీ ఈగ పిడుగు! దీంతో కొనేవారే..

 

సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్! FDలపై గరిష్ఠ వడ్డీ ఇస్తున్న బ్యాంకులు!

 

అసైన్డ్‌ భూములకు రెక్కలు.. ఈ డీల్‌తో రంగం.. ఆ జిల్లా కేంద్రంగా విశాఖ అధికారుల భేటీలు!

 

తల్లికి వందనం పడలేదా! పిల్లలు ఇప్పుడే ఫస్ట్ క్లాస్ కి వెళ్తున్నారా...అయితే ఇలా నమోదు చేసుకోండి!

 

ఆ రెండు దేశాలు చేస్తున్న హడావిడి చూస్తుంటే.. గోల్డ్ రేట్లు ఆకాశంలోకే! బంగారం రూ.3 లక్షలు..కారణం ఇదే!

 

ట్రంప్ ‘గోల్డ్ కార్డ్’ వెబ్‌సైట్‌: అమెరికా పౌరసత్వం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూద్దాం! అర్హతలివే!

 

సవాల్ చేస్తే సౌండ్ ఆఫ్! శరణమా, న్యాయ సమరమా తేల్చుకోవాలని జగన్‌కు సూచన!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #andhrapravasi #andhrapradesh #2047 #swarnaandhra #small #mega #goal #tdp #pawan #babu